NDL: కొలిమిగుండ్లకు చెందిన రామచంద్రుడు ఎస్పీ సునీల్ షొరాణ్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 75/2కేలోని 2.13 సెంట్ల పూర్వీకుల భూమిని కాశీపురానికి చెందిన ఏసన్న శేఖర్ అక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని ఆరోపించారు. పొలంలోకి ట్రాక్టర్‌తో ప్రవేశించి దున్నడంతో పాటు తమను అడ్డుకుంటున్నారనిన్నారు. న్యాయం చేయాలని రామచంద్రుడు ఎస్పీని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భూమి వివాదంపై ఎస్పీకి రైతు ఫిర్యాదు


