హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం డీఈవోగా వాసంతి బాధ్యతలు

KMM: జిల్లా విద్యాశాఖకు కొత్త అధికారిని ప్రభుత్వం నియమించింది. భద్రాద్రి కొత్తగూడెం డీఈఓగా పనిచేస్తున్న డి. వాసంతిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఖమ్మం విద్యాశాఖకు డీఈవో మార్పు చోటుచేసుకుంది.