హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపాలపురంకి చెందిన విద్యార్థులు అదృశ్యం

E.G: గోపాలపురం మండలం ఉప్పరగూడెంకి చెందిన పాతకాకుల రాహుల్ (15), గాలింకి అభిషేక్ (15) ఇద్దరు బాలురు నిన్న కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వీరు రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. వీరి ఆచూకీ కనిపిస్తే వెంటనే 6302308067 నంబర్‌లో వివరాలు అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.