హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల సమగ్ర శిక్ష ఏపీసీగా కె.సుధాకర్ రెడ్డి

నంద్యాల జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన కె. సుధాకర్ రెడ్డి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఫరూక్‌తో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండీ ఫయాజ్ సుధాకర్ రెడ్డి కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.