PLD: నాగార్జునసాగర్ కుడి కాలువలో మతిస్థిమితం లేని యువకుడి మృతదేహం లభ్యం అయినట్లు విజయపురిసౌత్ ఎస్సై గిరిబాబు తెలిపారు. గ్రామానికి చెందిన పిల్లుట్ల రాంబాబు(38) వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆచూకీ లభ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడి మృతదేహం లభ్యం


