హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అన్నమయ్య: వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో రూ.7.23 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని వేదమంత్రాల నడుమ పనులను ప్రారంభించారు. స్వాగత తోరణం, తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.