హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైవర్ల కొరతతో బస్సుల రద్దు..!

NRML: నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల కొరత కారణంగా బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. 30 మందికి పైగా డ్రైవర్ల కొరత ఉండటంతో ఉన్న సిబ్బందితో డబుల్ డ్యూటీలు చేయిస్తున్నా అన్ని సర్వీసులను నడపలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పల్లె వెలుగు సర్వీసులు రద్దవుతుండటంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.