ఆసిఫాబాద్ జిల్లాలో చెత్తను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందడంతోపాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లాలోని 335 పంచాయతీలకు రూ.2.40 లక్షల చొప్పున షెడ్లు నిర్మించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, వర్మి కంపోస్టు తయారీపై అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ
ఆసిఫాబాద్ జిల్లాలో 335 షెడ్లు.. ఉపయోగం శూన్యం


