హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికిత్స పొందుతూ యువకుడు మృతి

అన్నమయ్య: సుండుపల్లి మండలం జీకే రాచపల్లి హాస్టల్‌ సమీపంలో ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిజ్వాన్‌ (22) చికిత్స పొందుతూ నిన్న చెన్నైలో మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రిజ్వాన్‌ను డీజే వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. రాయచోటి, తిరుపతి మీదుగా చెన్నై ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.