NLR: వరికుంటపాడు మండలంలో ఇవాళ నిర్వహించనున్న పల్లె పండుగ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను కార్యక్రమానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయగిరి ట్యాంకు బండ్ సమీపంలో ప్రయాణికులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు బారులు తీరాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పల్లె పండుగ కార్యక్రమానికి బస్సులు సిద్ధం!


