అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో పోలీసులు ప్రత్యేక గస్తీ, నిఘాను ముమ్మరం చేశారు. వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలతో పాటు 'ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టి ఏటీఎంలు, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా


