హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నీటిమట్టం మంగళవారం+389.65 మీటర్లకు చేరింది. 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 1.650 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల సగటున 2,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, ప్యాకేజీ-11 ద్వారా 2,882 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆవిరి, ఇతర అవసరాలకు 6 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.