NLR: ఉలవపాడులోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల నేపథ్యంలో RDSS పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సాయిబాబు తెలిపారు. దీంతో ఆత్మకూరు, కుమ్మరిపాలెం, పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామంలో పవర్ కట్


