నెల్లూరు జిల్లాలో మంగళవారం నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 నేపథ్యంలో పలు ప్రవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. అయితే, దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా దినాల్లో సెలవులతో పిల్లల చదువులకు అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు!


