హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డిగ్రీ విద్యార్థులకు జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీలు'

W.G: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు భీమవరం DMHO డాక్టర్ సి.హెచ్. భారత లక్ష్మి తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధం, పీసీపీఎన్డీటీ చట్టంపై అవగాహనే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.30,000, ద్వితీయ రూ.20,000, తృతీయ రూ.10,000 అందజేయనున్నారు.