PPM: సంగమలస పంచాయతీ నడిమివలసలో విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన జానకమ్మ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంగం డిమాండ్ చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. తుపాను కారణంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లను అధికారులు సకాలంలో సరిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'జానకమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్'


