WG: భీమవరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పరిశ్రమల మార్గదర్శక కేంద్రం ద్వారా 27 మందికి రూ.1.09 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. స్త్రీనిధి, పీఎంఎఫ్ఎంఈ పథకాల ద్వారా రుణాలు అందించినట్లు చెప్పారు. ఔత్సాహికులు, మహిళలు పరిశ్రమల మార్గదర్శక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
27 మందికి రూ.1.09 కోట్ల రుణాలు మంజూరు


