అన్నమయ్య: మదనపల్లెలోని విశ్వహిత డిగ్రీ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మదనపల్లెలో జాబ్ మేళా


