ELR: మహిళపై అసభ్యంగా ప్రవర్తించి, ఇంట్లోకి అక్రమంగా చొరబడిన కేసులో నిందితుడికి జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో వెంకటాపురం గ్రామానికి చెందిన భుదేటి వెంకటేశ్వర్లు (42)ను న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ ఈ తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్
మహిళపై అసభ్య ప్రవర్తన.. జైలు శిక్ష


