NLR: వరికుంటపాడు మండలం రామాపురంలో ఇవాళ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంట వస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు రామాపురం చేరుకుంటారు. సీఎంతో కలిసి పల్లె పండుగ భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు పవన్.. వివరాలు ఇవే!


