ASR: జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం కుంకుమపాకల గ్రామ సమీపంలో కూరగాయల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనం ఒక్కసారిగా బోల్తా పడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆటోలో ఉన్నవారికి, రహదారిపై ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి బోల్తాపడిన ఆటో


