PDPL: గోదావరి ఒడ్డున హిందూ శ్మశానవాటిక అభివృద్ధికి నోచుకోకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో రహదారిని తవ్విన గుత్తేదారు కంకర పోసి వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరపాలక అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కంకర రోడ్డుతో శ్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు


