GNTR: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్‌రెడ్డి, వైసీపీ నేత జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కట్టెపోగు బాబురావు, వేమవరపు నారాయణ తదితరులు మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి పలువురు వైసీపీ నేతలు చేరిక


