అనంతపురం జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌లో మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. తన భార్య చాందిని, ఆమె కుటుంబీకుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. భార్యతో కుటుంబ కలహాలు, వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో తన ఇంటిపై దాడి జరిగిందని, ప్రస్తుతం భార్యతో విడాకుల కేసు కోర్టులో కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నా భార్య చంపేస్తుంది.. రక్షించండి!'


