ప్రకాశం: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.40 గంటలకు ABM జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 12.05 గంటలకు ఇటీవల మృతి చెందిన కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఒంగోలుకు రానున్న జగన్


