హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 1న వంగవీటి విగ్రహావిష్కరణ: మంత్రి

E.G: ఉండ్రాజవరంలో బడుగు బలహీన వర్గాలు కోరుతున్న వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. దీని ద్వారా గ్రామంలోని సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు వంగవీటి రంగా తనయుడు రాధా హాజరుకానున్నారని మంత్రి వెల్లడించారు.