NDL: పాణ్యం మండల కేంద్రంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా కాలనీలలో ఆమె పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, త్రాగునీటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం'


