హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జస్వికకు నివాళులర్పించిన డాక్టర్ గజ్జల.

PLD: రాజుపాలెం మండలం అనుపాలెంలో మాజీ సర్పంచ్ యక్కంటి రమణారెడ్డి మనవరాలు జస్విక ప్రమాదవశాత్తు మృతి చెందారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల బాధ్యులు పాల్గొన్నారు.