కరీంనగర్ నగరంలో పందుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తూ పరిసరాలను కలుషితం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా తగ్గిన పందుల బెడద తిరిగి పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పందులను నగరానికి దూరంగా తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో పెరుగుతున్న పందుల బెడద


