TPT: తిరుపతి కొర్లగుంటలో తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. పద్మ, ఆమె అక్క కుమారుడు వెంకటేశ్ ఇంటికి తాళం వేసి తిరుమలలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం కనిపించ లేదు. బీరువా పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. 17 గ్రాములు బంగారు ఆభరణాలు చోరీ చేశారని.. వాటి విలువ రూ.1.78లక్షలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో భారీ దొంగతనం


