హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో ఎస్‌ఎంసీ ఎన్నికలు

అన్నమయ్య జిల్లాలోని ఇవాళ 1,793 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1,06,540 మంది విద్యార్థులకు సంబంధించి యాజమాన్య కమిటీల పునర్వవస్థీకరణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు డీఈవో కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం  ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక, 1:30 గంటలకు ఛైర్‌పర్స్‌న్, వైస్‌ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 2 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.