హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో నేడు కీలక ఘట్టం

నెల్లూరు జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శకుస్థాపన చేయనున్నారు. భారీ ప్రాజెక్టులతో జిల్లాలో మౌలిక వసతులు, పరిశ్రమలు, రహదారులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. మరి ఈ పర్యటనతో నెల్లూరు ముఖచిత్రం ఎంతవరకు మారనుందో చూడాలి.