E.G: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రేపు ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా కొనసాగుతుందని గోకవరం ఎంపీడీవో గోవింద్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఆపివేసిన నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు. కావున లబ్ధిదారులకు రేపు ఉదయం 6 గంటల నుంచే సంబంధిత సచివాలయాలం సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు యథావిధిగా పింఛన్ పంపిణీ: ఎంపీడీవో


