బాపట్ల: బాపట్ల విజయలక్ష్మిపురంలో ఓ వ్యక్తి ఇంటి ముందు కర్లపాలెంకు చెందిన కోటిరెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ ఇంటి ముందు కూర్చుని నిరసన తెలిపారు. విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డబ్బుల విషయంలో తనకు న్యాయం చేయాలని కోటిరెడ్డి కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ముందు వినూత్న నిరసన


