హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎస్ఎంసీ ఎన్నికలు

CTR: జిల్లాలోని 1,705 ప్రాథమిక, 40 ప్రాథమికోన్నత, 335 ఉన్నత, 11 ఎయిడెడ్ పాఠశాలల్లో (2,091) మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. స్కూల్ యూనిట్‌గా జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1,19,223 మంది విద్యార్థులుండగా, 1,03,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు.