హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు

KDP: ఎర్రగుంట్ల ప్రభుత్వ పాఠశాలలలో ఎన్నికల నగారా మోగింది. పట్టణంలో 14 ఎలిమెంటరీ స్కూళ్లు, 3 హైస్కూళ్లు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పాఠశాలలో ఆ పాఠశాల హెడ్‌మాస్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.