W.G: జనసేన పార్టీని రాజకీయంగా తాడేపల్లిగూడెంలోనే కాకుండా ఎక్కడ తొక్కాలనుకున్నా తన ప్రాణం ఉన్నంతవరకు సాధ్యం కాదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎవరి పార్టీని వారు అభివృద్ధి చేసుకోవడంలో తప్పులేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, కూటమిలో టీడీపీ, జనసేన నేతలు ఒకరికొకరు తమ వద్దకు రావద్దంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు
ఆంధ్రప్రదేశ్
నా ప్రాణం ఉండగా అది జరగనివ్వను: ఎమ్మెల్యే


