WGL: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజావాణికి కాకుండా సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో దరఖాస్తులను స్వీకరించారు. ఇద్దరు ఉద్యోగులు డిప్యుటేషన్లకు సంబంధించిన దరఖాస్తు ఇచ్చేందుకు ప్రజావాణికి రాగా..ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజావాణికి రావొద్దు: కలెక్టర్


