బాపట్ల జిల్లా మార్టూరు అంబేద్కర్ నగర్‌లోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ. లక్ష వ్యయంతో మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి చలువది లక్ష్మణ్, MEOల సూచన మేరకు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు. గురువుల మార్గదర్శకత్వంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని లక్ష్మణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్టూరు పాఠశాలలో మంచి నీటి ప్లాంట్ ఏర్పాటు


