ELR: నూజివీడు మండలం సీతారామపురం, మర్రి బంధం గ్రామాలను కలుపుతూ ముందుకు వెళుతున్న పోలవరం పట్టిసీమ కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాలు దిగువకు చేరుతున్నాయి. సకాలంలో వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించక రైతులు లబోదిబోమంటున్నారు. పట్టిసీమ కాలువ నుంచి సాగుకు జలాలను మళ్లించాలని రైతులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పట్టిసీమ నీళ్లు సాగుకు ఇవ్వండి'


