HNK: ఐనవోలు మండలం కొండపర్తి నుంచి వరంగల్‌కు 20 టిప్పర్లలో మొరం తరలింపుపై వివాదం నెలకొంది. వే బిల్లులు, రవాణా అనుమతులు చూపించాలని సర్పంచ్ కంజర్ల అశోక్‌దేవ్ సోమవారం రాత్రి వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూమి నుంచి మొరం తవ్వి తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. వాహనాల రాకపోకలతో దుమ్ము,ధూళితో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు దెబ్బతింటోంది.
తెలంగాణ
వే బిల్లులు లేకుండా మొరం తరలింపు..


