హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి త్రవ్వకాలపై విజిలెన్స్ అధికారుల దాడులు

NDL: బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 610లో అక్రమంగా ఐరన్ ఓర్ మట్టి త్రవ్వకాలను జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు ఐరన్ ఓర్ మట్టి త్రవ్వకాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 710 టన్నులు ఐరన్ వారు మట్టి, టిప్పర్లు, హిటాచి వాహనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.