KKD: విజయవాడలో ఈ నెల 30న జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు సభకు భారీగా ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో పరిధిలోని 30 బస్సులను ఈ నెల 29, 30 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిపో మేనేజర్ రమాలక్ష్మి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కొన్ని సర్వీసులపై ప్రభావం పడనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు కాకినాడ డిపో పరిధిలో 30 బస్సులు రద్దు


