హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ గుంతలు.. వాహనదారుల అవస్థలు

ELR: నూజివీడు పట్టణంలోని ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలతో ఉండడం వలన రాకపోకలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. పట్టణంలో ఉన్న విస్సన్నపేట, తిరువూరు, సత్తుపల్లి వెళ్లేందుకు ప్రధాన రహదారిగా ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. పెద్ద పెద్ద గుంతలుగా రోడ్డు ఉండడం వలన నిత్యం నరకం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.