హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు

కర్నూలు జిల్లాలో రూ.4,200 కోట్లతో హార్టికల్చర్‌ హబ్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ డా.సిరి తెలిపారు. అక్టోబర్‌ 2న రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవం నేపథ్యంలో జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్‌, డ్రాయింగ్‌, ‘గెస్‌ ది క్రాప్‌’ పోటీలు, గ్రామాల్లో ప్రచార రథాలను నిర్వహించాలని సూచించారు.