హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SWPC షెడ్‌ను పరిశీలించిన ఎంపీడీవో

PLD: యద్దనపూడి మండలం వింజనంపాడు గ్రామపంచాయతీలోని SWPC షెడ్‌ను ఎంపీడీవో పరిశీలించారు. షెడ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ అభివృద్ధి అధికారికి సూచించారు. షెడ్ నిర్వహణ, వినియోగంపై తగిన ఆదేశాలు జారీ చేసిన ఆయన, సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.