WGL: నర్సంపేట డివిజన్ పరిధిలోని రేషన్ షాపుల్లో అక్రమాలను అరికట్టేందుకు షాపులో సివిల్ సప్లై అధికారి, తహసీల్దార్ పేర్లు, ఫోన్ నంబర్లతో సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు IHRO జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర RDO కి వినత పత్రం అందజేశారు. రేషన్ బియ్యం ప్రజలకు సకాలంలో అందేలా చూడాలని కోరారు.
తెలంగాణ
'సమాచార హక్కు బోర్డు ఏర్పాటు చేయాలి'


