ELR: కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి కేంద్ర సాధికార కమిటీ కోరిన సమాచారాన్ని అక్టోబర్ 5లోగా సమర్పించాలని అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలో అభయారణ్య సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డి-పట్టా భూముల సమస్యలు, పునరావాసంపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'కొల్లేరు అభయారణ్యంపై నివేదికలు సమర్పించాలి'


