హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఉలవల పంపిణీ

CTR: పెద్దపంజాణి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఇవాళ్టి నుంచి రాయితీతో ఉలవలు పంపిణీ చేస్తున్నట్లు ఏవో హేమలత తెలిపారు. మండలానికి 360 క్వింటాళ్ల ఉలవలు వచ్చాయని తెలిపారు. రైతులకు బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 10 కిలోల బ్యాగును రాయితీతో రూ.148లకు రైతులకు అందజేస్తామని వెల్లడించారు.