కాకినాడ-సామర్లకోట మధ్య కాలువలు ప్రక్షాళన చేయాలని కోరుతూ సామాజిక పెద్ద దూసర్లపూడి రమణరాజు సోమవారం రాత్రి కాగడా చేతబట్టి వినూత్న నిరసన చేపట్టారు. కెనాల్ వైపు పాదయాత్ర చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వర్షాలు కురిస్తే రోడ్డుపై నీరు చేరి రాకపోకలు ఆగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 12 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలు ప్రక్షాళన చేయాలని కాగడాతో నిరసన


